ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అస్సాంలో భూప్రకంపనలు

national |  Suryaa Desk  | Published : Mon, May 29, 2023, 11:11 AM

అసోంలో భూకంపం సంభవించింది. గౌహతి.. దాని పరిసర ప్రాంతాల్లో సోమవారం ఉదయం బలమైన ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.2గా నమోదైంది. ధెకియాజులిలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అలాగే ఎక్కడా ఆస్తి నష్టం కూడా పెద్దగా జరగలేదని తెలిసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com