ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాణిపాకంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Bhakthi |  Suryaa Desk  | Published : Fri, May 26, 2023, 01:42 PM

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం స్వయంబు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో వేసవి సెలవు దినం కావడంతో శుక్రవారం భక్తుల రద్దీ కొనసాగుతుంది. దేవస్థానంలో అన్ని క్యూ లైన్లు భక్తులతో నిండిపోవడంతో స్వామివారి దర్శనార్థం సమయపాలనం ఏర్పడింది. ఈ నేపథ్యంలో దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి మరియు కార్య నిర్వహణ అధికారి వెంకటేశులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పర్యవేక్షిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com