ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మణిపూర్‌లో వరదల ధాటికి ఇద్దరు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 14, 2018, 11:18 AM

మణిపూర్‌ రాష్ట్రంలో వరదలు సంభవించాయి. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వరదలు వస్తున్నాయి. వరదల్లో చిక్కుకుని స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదల ధాటికి ఇద్దరు మృతి చెందారు. వరదలు వస్తుండడంతో అప్రమత్తమైన ప్రభుత్వం ముందస్తుగా సెలవు ప్రకటించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com