న్యూఢిల్లీ : జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెడ్ డి దేవెగౌడకు ప్రధాని నరేంద్రమోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఫోన్ లో దేవెగౌడతో మాట్లాడాననీ, ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపినట్లు మోడీ ట్వీట్ చేశారు, భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.