ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీ : డెరిక్‌ ఒ బ్రీన్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 17, 2018, 02:23 PM

కోల్‌కతా : దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీ నెలకొందని టిఎంసి ఎంపి డెరిక్‌ ఒ బ్రీన్‌ అన్నారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో 50 రోజుల్లో సమస్య పరిష్కారమవుతుందని ప్రధాని మోడీ చెప్పారని ఆయన గుర్తు చేశారు. అయితే ఏడాదిన్నర అయినప్పటికీ నగదు అందుబాటులో లేకుండా పోయిందని ఆయన అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com