ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో చలసాని శ్రీనివాస్ భేటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 04, 2018, 03:32 PM

గుంటూరు : వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ప్రత్యేక హోదా సాధన సమితి నాయకుడు చలసాని శ్రీనివాస్ భేటీ అయ్యారు. గుంటూరు జిల్లాలో పాదయాత్రలో ఉన్న జగన్ ను ఆయన ఈ రోజు మధ్యాహ్నం కలిశారు. ఢిల్లీ పరిణామాలు, ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న పోరు తదితర అంశాలపై వీరి మధ్య చర్చ జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com