ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎంపి విజయసాయి ఒక బ్రోకర్‌ : మంత్రి జవహర్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 28, 2018, 11:02 AM

అమరావతి : వైకాపా ఎంపి విజయసాయిరెడ్డిపై ఎపి మంత్రి జవహర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయసాయి ఒక బ్రోకర్‌ అని జవహర్‌ వ్యాఖ్యానించారు. విజయసాయి ఢిల్లిలో చేసేవన్నీ బ్రోకర్‌ పనులేనని ఆయన అన్నారు. ప్రధాని కాళ్ల మీద విజయసాయిరెడ్డి పడిన వీడియో ఫుటేజిలను బైటికి తెస్తామని ఆయన చెప్పారు. వైకాపా నేతలు ఇక్కడ పోరాటం చేస్తూ, అక్కడ ఆరాటపడుతున్నారని ఆయన అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com