ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నితీశ్ కుమార్ బీజేపీకి అసరమైనప్పుడు వాడుకోవడానికి ఉపయోగపడే స్టెఫినీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 25, 2018, 03:00 PM

పట్నా : బీజేపీకి బీహార్ సీఎం ఒక అదనపు టైర్ గా మారారని బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ నాయకుడు తేజస్వి ప్రసాద్ అన్నారు. విలేకరులతో మాట్లాడిన ఆయన బీహార్ సీఎం నితీశ్ కుమార్ ను బీజేపీ ఒక స్టెఫినీలా చూస్తోందన్నారు. 2109, 2020 ఎన్నికలలో నితీష్ కుమార్ పార్టీ సోదిలోకి కూడా లేకుండా పోతుందని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com