ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విహెచ్ పి రథయాత్రకు నిరసనగా రోడ్ రోకో

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 20, 2018, 02:56 PM

చెన్నై : విశ్వహిందూ పరిషత్ తలపెట్టిన రథ యాత్రకు నిరసనగా డీఎంకే చెన్నైలో రోడ్ రోకో నిర్వహించింది. రోడ్ రోకోలో పాల్గొన్న పలువురు డీఎంకే నేతలను పోలీసులు అరెస్టు చేశారు. డీఎంకే అగ్రనేత ఎమ్ కే స్టాలిన్ సహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com