ట్రెండింగ్
Epaper    English    தமிழ்

122 ఏళ్ల చరిత్రలో కెనడాకు తొలిసారి టైటిల్

sports |  Suryaa Desk  | Published : Tue, Nov 29, 2022, 12:06 PM

ప్రపంచ కప్ పురుషుల టీమ్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ డేవిస్ కప్ లో కెనడా జట్టు తొలిసారి విజేతగా అవతరించింది. స్పెయిన్ లో జరిగిన ఫైనల్ లో కెనడా 2-0తో ఆస్ట్రేలియాపై గెలిచింది. తొలి సింగిల్స్ లో షపోవలోవ్ 6-2, 6-4తో కొకినాకిస్ పై నెగ్గాడు. ఇక రెండో సింగిల్స్ లో ఫెలిక్స్ అలియాసిమ్ 6-3, 6-4తో అలెక్స్ డిమినార్ ఓడించి 122 ఏళ్ల డేవిస్ కప్ చరిత్రలో కెనడాకు తొలిసారి టైటిల్ అందించాడు. 2019లో కెనడా ఫైనల్ చేరినా రన్నరప్ గా నిలిచింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com