బెల్లం పానకం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బెల్లం పానకం జ్వరం వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. బెల్లం పానకం సీజనల్ వ్యాధుల ప్రభావాన్ని తగ్గిస్తుంది. మల విసర్జన సమస్యను నివారిస్తుంది. బెల్లం పానకం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అల్లం పానీయం ఎసిడిటీ, మలబద్ధకం మరియు ఇతర జీర్ణ సమస్యలను తొలగిస్తుంది. బెల్లం పానీయం తీసుకుంటే సమస్యలు దూరమవుతాయి.