ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీడీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన అనిల్ చౌహాన్

national |  Suryaa Desk  | Published : Fri, Sep 30, 2022, 03:04 PM

భారత త్రివిధ దళాల నూతన అధిపతి(సీడీఎస్‌)గా లెఫ్టినెంట్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. భార్య అనుపమా చౌహాన్‌తో కలిసి ఆయన ఇవాళ సీడీఎస్ ఆఫీసుకు వచ్చారు.భారత త్రివిధ దళాల నూతన అధిపతి(సీడీఎస్‌)గా లెఫ్టినెంట్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. భార్య అనుపమా చౌహాన్‌తో కలిసి ఆయన ఇవాళ సీడీఎస్ ఆఫీసుకు వచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com