ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు నెక్కల్లులో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 01, 2018, 10:12 AM

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ రోజు నెక్కల్లులో పర్యటించనున్నార. యూనివర్సల్ పీస్ రిట్రీట్ సెంటర్ కు ఆయన నేడు శంకుస్థాపన చేయనున్నారు. తుళ్లూరు మండలం నెక్కల్లులో జరిగే ఈ కార్యక్రమానికి సీఎం రానున్న సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com