ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తపాలా ఉద్యోగులకు ఖాదీ యూనిఫారంలు పంపిణీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 30, 2018, 03:01 PM

న్యూఢిల్లీ : తపాలా శాఖ ఉద్యోగులకు ఖాదీ యూనిపారాలను కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పంపిణీ చేశారు. పోస్ట్ మేన్, పోస్ట్ విమెన్ కు గిరిరాజ్ సింగ్, మరో కేంద్ర మంత్రి మనోజ్ సిన్హాతో కలిసి ఈ రోజిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఖాదీ యూనిఫారంలను పంపిణీ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com